MHSRB అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది.. మరో 2 రోజుల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్
[ad_1] హైదరాబాద్, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం (మే 19) విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచింది. మే 22, 23 తేదీల్లో హైదరాబాద్ వెంగల్‌రావు నగర్‌లోన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ప్రొవిజనల్…