రైల్వే ట్రాక్‌ల మధ్య సౌర విద్యుత్ ఉత్పత్తి.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న స్విట్జర్లాండ్ వినూత్న ప్రయోగం
ఖాళీ స్థలాన్ని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ప్రయత్నం పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్న సమయంలో స్విట్జర్లాండ్ ఒక ఆసక్తికరమైన ప్రయోగాన్ని ప్రారంభించింది. సాధారణంగా వినియోగంలో లేని రైల్వే ట్రాక్‌ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ప్రాజెక్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భూమి కొరత, పెరుగుతున్న విద్యుత్ అవసరాలు మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే…