భారతీయులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. గ్రీన్ కార్డ్ రూల్స్‌పై యూఎస్ సర్కార్ సంచలన ప్రకటన!
[ad_1] అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలపై గత కొన్ని రోజులుగా వలసదారుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తుదారులు అమెరికాను విడిచిపెట్టి తమ స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని ఇటీవల ప్రచారం జరగడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రంగంలోకి దిగి ఒక కీలకమైన స్పష్టతను జారీ చేసింది. ప్రస్తుత వలస విధానంలో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదని, గ్రీన్…