Jabardasth Appa Rao: అతడి ద్వారానే నాకు నెలకు 20 ఈవెంట్స్ వస్తాయ్.. నెలకు ఎంత సంపాదిస్తానంటే.. జబర్దస్త్ అప్పారావు..
[ad_1] జబర్దస్త్ అప్పారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన నెల సంపాదన, ఈఎంఐలు, ప్రయాణ అనుభవాలు, జబర్దస్త్ షో స్థితిగతులు, అలాగే తన కెరీర్ గురించి వివరించారు. అప్పారావు మాట్లాడుతూ, తాను బాగా సంపాదిస్తున్నానని ప్రజలు అనుకుంటారని, అయితే తన సంపాదన ఈఎంఐలకు సరిపోతుందని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం రెండు అపార్ట్‌మెంట్‌లకు (ఒకటి హైదరాబాద్‌లో, మరొకటి విశాఖపట్నంలో), తన కుమారుడి కారుకు ఈఎంఐలు కడుతున్నానని తెలిపారు….