పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు చెక్.. లోక్‌సభలో కొత్త సవరణ బిల్లు, విద్యార్థులకు ఏమి మారనుంది?
పరీక్షల పారదర్శకతకు కేంద్రం మరో అడుగు దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అమెండ్‌మెంట్) బిల్–2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకులు, మాస్ కాపీయింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సవరణ బిల్లులో ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది. కొత్త బిల్లులో ఏముంది? సవరణ…