దేశంలో ఎక్కడా లేని సంప్రదాయం.. అర్ధరాత్రే జాతీయ జెండా ఎగురవేసే ఈ గ్రామం గురించి తెలుసా?
78 ఏళ్లుగా కొనసాగుతున్న అరుదైన ఆచారం స్వాతంత్ర్య దినోత్సవం అంటే సాధారణంగా ఆగస్టు 15 ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. కానీ బిహార్లోని పూర్ణియా జిల్లాలో ఉన్న ఒక ప్రాంతంలో మాత్రం అర్ధరాత్రి 12 గంటలకే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక సంప్రదాయం. స్వాతంత్ర్యం ప్రకటించిన ఆ చారిత్రక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయం వెనుక కారణం 1947 ఆగస్టు 15న భారతదేశానికి…