హైదరాబాద్-విజయవాడ ప్రయాణంలో భారీ మార్పు.. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేతో 100 కి.మీ దూరం తగ్గనుందా?
రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు ఊరట కలిగించే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు 100 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయంతో పాటు ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకు ప్రత్యేకం? ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ మార్గంలో భారీగా వాహన రద్దీ ఉంటుంది….