ఇంట్లో నుంచే దరఖాస్తు.. కేంద్ర ప్రభుత్వంలోని ఈ 5 పథకాలు మీకు తెలుసా?

ఇంట్లో నుంచే దరఖాస్తు.. కేంద్ర ప్రభుత్వంలోని ఈ 5 పథకాలు మీకు తెలుసా?

ప్రజల కోసం కేంద్రం అందిస్తున్న కీలక పథకాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే చాలా మందికి ఈ సౌకర్యం గురించి పూర్తిగా తెలియకపోవడంతో అర్హత ఉన్నా కూడా పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఏయే పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇప్పుడు డిజిటల్ వేదికల…

Read More