వాహనం ఫొటో తీస్తే చోరీ బండో కాదో తెలిసిపోతుంది.. తెలంగాణ పోలీసుల కొత్త టెక్నాలజీ ఇదే!
వాహనం చోరీకి గురైతే అది తిరిగి దొరుకుతుందా లేదా అనే ఆందోళన యజమానుల్లో ఉంటుంది. ముఖ్యంగా బైక్‌లను చోరీ చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలించే ముఠాల కారణంగా పోలీసులకు కూడా ఇది సవాలుగా మారుతోంది. ఈ సమస్యకు టెక్నాలజీ సాయంతో చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ‘TG E-Ticket’ పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏటా వేల వాహనాల చోరీ తెలంగాణలో ఏడాదికి సుమారు 7 వేల నుంచి 8 వేల వరకు వాహన…