CBSE 10వ తరగతి విద్యార్థులకు కొత్త రూల్స్.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్!
సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 2027–28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల విధానంలో కొన్ని మార్పులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం, విద్యార్థులు అదనంగా ఎంచుకునే కొన్ని నైపుణ్య ఆధారిత సబ్జెక్టులు వారికి ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్ అయిన విద్యార్థికి, అర్హత కలిగిన స్కిల్ సబ్జెక్టు…