కారు మైలేజ్ పెరగాలంటే ఈ 5 తప్పులు చేయకండి.. పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోండి!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారు నిర్వహణ ఖర్చులు కూడా వాహనదారులకు భారంగా మారుతున్నాయి. అయితే కొన్ని చిన్న డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. కారు మైలేజ్ తక్కువగా వస్తోందని చాలామంది వాహనంలో సమస్య ఉందని భావిస్తారు. కానీ కొన్నిసార్లు మనం చేసే డ్రైవింగ్ తప్పులే ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా ఈ ఐదు అలవాట్లను మార్చుకుంటే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. 1. పదేపదే వేగం పెంచడం, బ్రేకులు వేయడం ట్రాఫిక్‌లో వేగంగా…