2027 జనవరి నుంచి 18 రైళ్లలో మార్పులు.. సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు, కొత్త నంబర్లు విడుదల!
రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అప్డేట్. 2027 జనవరి 1 నుంచి భారతీయ రైల్వేలోని 18 రైళ్ల వర్గీకరణ, నంబర్లలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం సూపర్‌ఫాస్ట్ కేటగిరీలో నడుస్తున్న ఈ రైళ్లను సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనున్నారు. దీంతో ప్రయాణికులకు టికెట్ ధరలో కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ తొలగిపోనుంది. 18 రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా ఎందుకు తొలగిస్తున్నారు? రైల్వే నిబంధనల ప్రకారం బ్రాడ్‌గేజ్ రైలు సూపర్‌ఫాస్ట్ హోదా పొందాలంటే మొత్తం ప్రయాణంలో గంటకు కనీసం…