SRHలోకి మళ్లీ టీ. నటరాజన్.. ఢిల్లీతో కీలక ట్రేడ్ డీల్!
రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన బౌలర్‌ను రూ.5 కోట్లకు తిరిగి తెచ్చుకున్న హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు జీషన్ అన్సారీ ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ టీ. నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నాడు. నటరాజన్‌ను ఎంతకు తీసుకున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ 2025 వేలంలో…