గంభీర్ కాదు.. టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! జపాన్‌లో మరోసారి కీలక బాధ్యత
ఆసియా గేమ్స్ 2026 కోసం టీమిండియా కోచింగ్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఈ మెగా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ మాత్రం ఈ టోర్నమెంట్‌కు జట్టుతో కలిసి వెళ్లడం లేదు. అయితే దీని అర్థం గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించారనో, లక్ష్మణ్ ఆయన స్థానాన్ని శాశ్వతంగా భర్తీ చేస్తున్నారనో…