ఇరుముడిలో పోలీసులు ఎందుకు లేరు? ట్రోల్స్‌కు డైరెక్టర్ శివ నిర్వాణ ఇచ్చిన సమాధానం ఇదే!
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం చర్చలో ఉంది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్న ఈ సినిమాపై కొన్ని ప్రశ్నలు, ట్రోల్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో పెద్ద క్రైమ్ జరిగినట్లు చూపించినప్పుడు పోలీసుల దర్యాప్తు, ఎస్సై విచారణ ఎందుకు కనిపించలేదు? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. పోలీసులను ఎందుకు చూపించలేదు? సినిమాలో…