ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. డిస్కౌంట్ల జాతరకు తేదీలు వచ్చేశాయా?
ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Flipkart Big Billion Days 2026 సేల్‌పై మరోసారి చర్చ మొదలైంది. పండుగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే ఈ మెగా సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ వంటి అనేక విభాగాల్లో భారీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది సేల్‌కు సంబంధించిన తేదీలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైనట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించే వరకు ఈ తేదీలను ఖచ్చితమైనవిగా…