దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ నంబర్ వన్.. టాప్-3లో వైభవ్ సూర్యవంశీ!
దులీప్ ట్రోఫీ 2026లో బ్యాటర్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. ముఖ్యంగా ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు కేవలం 15 ఏళ్ల వయసులోనే బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుత ప్రదర్శనతో టాప్-3 బ్యాటర్లలో చోటు సంపాదించాడు. ఇషాన్ కిషన్‌దే టాప్ ప్లేస్ సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ మరోసారి తన సత్తా చాటాడు. ఈస్ట్…