ఓటీటీలో వరుణ్ సందేశ్ సంచలనం.. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటిన ‘నా వైఫ్ మిస్సింగ్’!
తెలుగు ప్రేక్షకులకు మరో క్రైమ్ థ్రిల్లర్ బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. నటుడు వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమా ఓటీటీలో మంచి స్పందన అందుకుంటోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయిని దాటినట్లు సమాచారం. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆహాలో మంచి ఆదరణ ‘నా వైఫ్ మిస్సింగ్’…